Pani Dorakani Pilladu Inspirational Story in Telugu Pani Dorakani Pilladu Padimandiki Pani kalpinche Stayiki ela Edigadu Inspirational Story in Telugu పని దొరకని పిల్లడు పదిమందికి పని కల్పించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇన్ తెలుగు
ఓ ఓర్పు.. ఓ మార్పు..!?
ఒక పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగినా ఒక్కపనికూడా దొరకలేదు.
ఆకలి మనిషిని చంపేస్తుంది, అడుక్కోవడానికి మనసు ఒప్పుకోలేదు ఆకలితో ఇంకా ఏమి చేయలేక అలాగే ఒకచోట పడుకుండిపోయాడు.
తీరా చుస్తే అది ఒక నాటక శాల అక్కడ తిరిగింది అతని దశ ఎలాగూ కింద చదవండి అర్థమైతది ….
అవకాశాలు ఎలా కల్పించుకోవాలి ఎలా మన రాతను మనమే మార్చుకుని అనుకున్న గమ్యాలను చెరోచ్చో…
ఇంతకీ తన దశ ఎలా తిరిగిందో….
చేద్దామంటే పని లేక కడుపు నింపుకోలేక ఉన్న ఆ కుర్రాడు నలుగురికి పని కల్పించే స్థాయికి ఎలా ఎదిగాడో చుడండి….
- Aalu Magalu Song Lyrics in Telugu Latest Folk

- Shivaji vs Anasuya Counters in Telugu

- Pani Dorakani Pilladu Inspirational Story in Telugu

- Raambhai Director Sailu Life style Biography in Telugu

- Meedi a kulam anadigite ichina samadanam wow

అది నాటకాలు జరిగే చిన్న థియేటర్స్ అనిచెప్పొచ్చు. అప్పుడే అక్కడకు అటుగా ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి ఇతడితో నేను లోపలకు వెళ్లి వస్తాను అంతవరకు గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకో నేనువచ్చాక కొంత డబ్బు ఇస్తాను అన్నాడు.
Padimandiki Pani kalpinche Stayiki ela Edigadu Inspirational Story in Telugu
సరేఅని తలూపాడు ఈపిల్లవాడు. నాటకం ముగిసాక బయటకు వచ్చిన వ్యక్తికి ఆశ్చర్యం. అతడిగుర్రం మెరుస్తున్నది. తనగుర్రమేనా అని అనుకున్నాడు. బాగా శుభ్రంచేసిఉంచాడు. ఈపిల్లాడు. ఇతడి పనితనానికి మెచ్చిన ఆవ్యక్తి అనుకున్న దానికంటే ఐదింతల డబ్బులిచ్చాడు.
మెల్లమెల్లగా నాటకానికి వచ్చిన వాళ్లంతా ఇతడిదగ్గర గుర్రాలను కాపలాకు వదిలివెళ్లడం ఇతడు వాటిని శుభ్రంగా కడిగివ్వడంతో ఇతడికి ఇదే వ్యాపారమై ఒక్కోమెట్టూ ఎదిగాడు. కొన్ని రోజులకు మరికొంత మందిని పనిలో నియమించి పనిచేయించుకునే స్థాయికి ఎదిగాడు

ఒకరోజు నాటకం చూడాలనే ఆశతో నాటకం చూడాలని లోపలకు వెళ్లినవాడు అతడే నాటకాలు రాయడం మొదలుపెట్టాడు
అందులోనూ విజయంసాధించి ప్రపంచమే
తిరిగిచూపేలా రచనలను.
manchimaata
మనమే అవకాశాలు కల్పించుకుని గొప్పోళ్ళు అవ్వొచ్చు…
కొంచం ఓపిక కొంచం మంచితనం అంతే తరలి రాదా తానే వసంతం…

