Railway NTPC Graduates in Telugu 2025 రైల్వేలో 5,810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లు
రైల్వేలో 5,810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లు
గ్రాడ్యుయేట్ పోస్టులు: కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161 స్టేషన్ మాస్టర్: 615 గూడ్స్ రైలు మేనేజర్: 3,416 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 ట్రాఫిక్ అసిస్టెంట్ : 59
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయసు : 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
NTPC Graduates Jobs in Telugu
ప్రారంభ మూల వేతనం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్లకు రూ.35,400, ట్రాఫిక్ అసిస్టెంట్కు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో,
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2025.
- Latest Anganwadi Kothaga Padda Job Vacancies in 2025-26
- Latest Anganwadi Jobs Notification in Telugu Check Notification
- Latest Anganwadi Jobs in Telangana 2024
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22.11.2025.
దరఖాస్తు సవరణ: 23.11.2025 నుంచి 02.12.2025 వరకు.
వెబ్సైట్: https://www.rrbapply.gov.in
