Latest Police Jobs in Telangana 2025more jobs

Latest Police Jobs in Telangana 2025 Inviting Applications in various posts and various degrees number of posts according to age relaxation is applicable find full details below :

పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా

Latest Anganwadi jobs in Telangana and Andrapradesh

సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442,

ఏఆర్ కానిస్టేబుల్ 3,271,

SI సివిల్ కేటగిరీలో 677,

ఏఆర్లో 40,

టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది.

వీటిని జాబ్ క్యాలెండర్లో Jobcalander పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *