2025 Festival List Out in Telugu 2025 లో పెద్ద పండుగలేప్పుడు వచ్చాయంటే.. కొత్త సంవత్సరంలో పండుగలు…
కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో సెలవలు ఉంటాయని, కుటుంబానికి దూరంగా ఉన్న వారు ఇంటికి వెళ్ళవచ్చని ముందే పండుగలు చూసుకుంటారు, అలాంటి వారి కోసం… Happy new year 2025 Wishes Coming Soon
| Dates | Festival | Days |
| 13/1/25 | BHOGI | Monday |
| 14/1/25 | Sankranthi | Tuesday |
| 15/1/25 | Kanuma | Wednesday |
Festivals in india 2025 list
| 26/02/2025 | Maha shivrathri |
| 14/03/2025 | Holi |
| 30/03/2025 | Ugadhi |
శ్రీ రామ నవమి : 6/04/25 (ఆదివారం )
వరలక్ష్మి వ్రతం _: 8/08/25( శుక్రవారం)
శ్రీ కృష్ణాష్టమి_ : 16/08/25 (శనివారం)
- kurnool Todays Kaveri Travels Incident
- Railway NTPC Graduates in Telugu 2025
- BigBoss Unseen Live Videos Updates
- If You Born On This Dates Find Your Character
- Uchitha Vidya Gurukula Patashalao Dont Miss
వినాయక చవితి : 27/08/25 ( బుధవారం )
దుర్గాష్టమి:30/09/25 ( మంగళవారం) Bathukamma
విజయ దశమి : 2/10/25(గురువారం )
దీపావళి: 20/10/25 ( సోమవారం )
కార్తీక మాసం : 8/10/25 to 5/11/25
Happy new year 2025 Wishes Coming Soon Find New year offers follow us
