Telanganalo Ippudu Ventane kula certificates తెలంగాణలో ఇక తక్షణమే కుల సర్టిఫికెట్లు.. ఎలా పూర్తి వివరాలు
కుల సర్టిఫికెట్ ఐన ఇన్కమ్ రెసిడెంటిల్ ఆ సర్టిఫికెట్ ఏదయినా తీసుకోవాలంటే చాల టైం తీసుకునేవాళ్ళు మండలంలో అప్లై చేసిన నెలకో రెండు నెలలకో ఇచ్చేవాళ్ళు లేదంటే కొంచం కమిషన్ తీసుకుని ఇంకొంచం ఫాస్ట్ గ ఇచ్చేవాళ్ళు ..
సో అలాంటి రోజులు పోయి తొందరగా వచ్చే రోజులు వచ్చాయి ..
Latest Police jobs in india 2025
- Happy Bhogi Video in Telugu Wishes
- Dhanam Moolam Idham Jagath in Telugu
- 14000 Conistable jobs Notification in TG
- TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-
- Mumbai CSR National Institute of Oshionography
కుల ధ్రువీకరణ పత్రాల జారీకి తెలంగాణ ప్రభుత్వం మీ సేవ ద్వారా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
BC, ST, SC వర్గాలకు చెందిన పౌరులు (ప్రత్యేక కేసులు మినహా) ఇకపై మీ సేవ కేంద్రాలకు వెళ్లి, తక్షణమే ఈ పత్రాలను పొందవచ్చు.
గతంలో ప్రతి అప్లికేషన్కు తహసీల్దార్ అనుమతి తప్పనిసరిగా ఉండేది. దానివల్ల జాప్యం జరిగేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇక అది అవసరం లేదు. పాత సర్టిఫికెట్ నంబర్ లేదా అది వ్యక్తిగత సమాచారం ఆధారంగా మీసేలో నేరుగా సర్టిఫికెట్లను పొందవచ్చు.

