Sankranthi ante Enti In Telugu 2024 Sankranthi ante Inni Santhoshalaku kaaranam సంక్రాంతి పండగ విశిస్టత సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెటూరు పల్లెటూర్లలో అందరు ఇల్లు వాకిల్లోమరింత అందంగా అంటే మామూలు రోజులకంటే మరింత శుభ్రం చేసుకుని సంక్రాంతి రోజులు చాల గొప్పగా చ్చేసుకుంటారు పట్టణాల్లో పనులు చేసుకునేవాళ్ళు పల్లెటూర్లకు వెళ్లి వాళ్ళ వాళ్ళ అమ్మనాన్నలని అక్క చెల్లళ్ళను డో స్తులను కలుసుకుంటారు
వాకిట్లో పేడ కళ్ళు చల్లి రంగులతో ముగ్గులు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఇంకొన్ని ఊర్లలో నవధాన్యాలు చల్లుతారు …

Sankrathi Special Rangoli in Telugu
వాకిట్లో పేడ కళ్ళు చల్లి రంగులతో ముగ్గులు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఇంకొన్ని ఊర్లలో నవధాన్యాలు చల్లుతారు…
ఇంకా అసలు విషయం మరిచిపోయాను అదే మనందరికీ ఇష్టమైన పిండివంటలు అరిసెలు, మురుకులు ,గారెలు ,చెక్కరపొంగళి ,నాటు కోళ్లు ఇంకా పులవు, పూరీలు,
ఇంకా ఇష్టమైన వంటలు
ఆడవాళ్ళూ అందంగా లంగా ఓణీలు, అందమైన పట్టు చీరలు ,పట్టులంగాలు అందమైన ఆభరణాలు ధరించి కోలాటలు ఆడుతారు…
Sankranthi ante Enti in English
ఇంకా మగవాళ్ళు ఐతే పట్టు పంచలు పడుచోళ్లు చిలిపి ఆటలు పందెం కోళ్ల ఆటలు ఇలా ఎన్నెన్నో సాంప్రదాయంతో కూడిన సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారు తెలుగు వాళ్ళు మరి నార్త్ ఇండియన్స్ లోహరి LOHRI అని జనుఅరీ 13 న జరుపుకుంటారు..
మన తెలుగులో మూడు రోజులు అంటే భోగి, మకర సంక్రాంతి, ఐనా కనుమ , భోగి రోజు భోగి మంట, మకర సనాక్రాంతి అంటే పాలు పొంగించడం ఆ మరునాడు కనుమ ఇలా మూడు రోజుల పండుగ సంక్రాంతి అట పాటలతో కుటుంబంతో కలిసి జరుపుకుంటారు..
- Happy Bhogi Video in Telugu Wishes
- Dhanam Moolam Idham Jagath in Telugu

- 14000 Conistable jobs Notification in TG

అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంక్రాంతి కొత్త సంవత్సరంలో రావడం కొత్త పంటలు కూడా ఇంటికి రావడం రైతులకు మరింత సంతోషమైన ఆ=పండగని కూడా చెప్పొచ్చు కదా మీరు మీ అభిప్రాయాలూ కామెంట్లో చెప్పండి..

