R T C T S Latest Job Notification in Telugu Inviting Applications from various positions

ఆర్టీసీలో టీఎస్టీ, ఎంఎస్టీ పోస్టులకు దరఖాస్తులు టీజీఎల్సీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు

టీజీఎస్ ఆర్టీసీ (తెలంగాణ) స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్) పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 20 సాయంత్రం 5 గంటల వరకు ఉన్నట్టు టీజీఎ ల్పీ ఆర్బీ (తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూ ట్మెంట్ బోర్డు) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

టీఎస్టీ పోస్టులు 84,

ఎంఎస్టి పోస్టులు 114 భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లో ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో చూడాలన్నారు.

వరుస ప్రభుత్వ సెలవులు ఉన్నందున అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని,

తుది గడువు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *