Latest Valentine Special Love Gifts in Telugu ప్రేమించేవారు చాలామందే ఉంటారు……………
ప్రేమించేవారు చాలామందే ఉంటారు కానీ
నమ్మకంగా ప్రేమించేవారు
అతి అరుదుగా ఉంటారు.
అందం చూసి వచ్చే ప్రేమ కాదు అది,
అవసరం చూసి నిలిచే ప్రేమ కూడా కాదు…
నీ మౌనాన్ని చదివి,
నీ కన్నీటికి అర్థం చెప్పే
ఒక నిశ్శబ్దమైన అనుభూతి.
.
క్షణిక ఆనందాల కోసం
నిజమైన ప్రేమను తక్కువగా చూసి, అహంకారంతో మాటలతో గాయపరిచి,
మనసుతో ప్రేమించిన ప్రాణాన్ని దూరం చేసుకోకూడదు…
ఎందుకంటే
నీతో లేనప్పుడు కూడా
నీ గురించే ఆలోచించేది ప్రేమ, నీ తప్పులను కప్పిపుచ్చి
- Great Women Story in Telugu Happy Womens Day
- Chandra Grahana Timings According to India
- Etthuku Pi Ethuu Katha in Telugu 2026
- Valentine Week Stories Quotes in Telugu
- Taggina Perigina Daralu Kotha Budget
నీ మంచిని ప్రపంచానికి చెప్పేది ప్రేమ.
నమ్మకం కోల్పోతే
ప్రేమ శ్వాస ఆగిపోతుంది, … గౌరవం తగ్గితే

mi prema evariki ivvalo telusukunte ila mi kathaku mugimpu undadu….
బంధం నెమ్మదిగా చనిపోతుంది. ప్రేమ దొరకడం కష్టం కాదు…
– నిన్ను నీవుగా అంగీకరించే ప్రేమ
జీవితంలో ఒక్కసారే దొరుకుతుంది. దాన్ని కోల్పోయాక
ఎన్ని హృదయాలు దొరికినా, ఆ ఒక్క హృదయం చేసే లోటు
ఎవరూ పూడ్చలేరు…

