Caste Enti Adiginollaki samadaanam chuste shockmore

Caste Enti Adiginollaki samadaanam chuste shock

విలేఖరి: సార్ మీది ఏ కులం????

 నేను: ఏ వయస్సు లో…

విలేఖరి అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???

నేను వుంటుంది! బాల్యంలో బాలకులం

యవ్వనంలో యువకులం వృద్దాప్యంలో పండుటాకులం

రాలిపోయే ఎండుటాకులం

విలేఖరి : అది కాదు మామూలుగా మీద ఏ కులం?

Latest Awesome Love proposal

నేను: ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం పెళ్లి అయ్యాక సంసారికులం

కానప్పుడు బ్రహ్మచారికులం

విలేఖరి అది కాదండీ కమ్మ కాపు అలా మీది ఏ కులం

నేను ధనముంటే దనికులం లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం నమ్మకుంటే నాస్తికులం

విలేఖరి : మీకు ఆసలు కులం లేదా????

నేను ఎందుకు లేదు. ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యసిస్తే ఉపన్యాసకులం హాస్యం పండిస్తే విధూషకులం

పాడితే గాయకులం సభలో ఉంటి సభికులం సినిమా హాల్లొ ప్రేక్షకులం

టీవీ ల ముందు వీక్షకులం

విలేఖరి మీరు ఎక్కడ చదివారు????

నేను చదివింది గురుకులం అభ్యసిస్తే అభ్యాసకులం బోధిస్తే బోధకులం

వృత్తిరీత్యా  అధ్యాపకులం పత్రికల పాఠకులం నేర్పించే శిక్షకులం

విలేఖరి అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????

నేను: నాగరికత నేర్చిన నాగరికులం నాయకులని నమ్మే అమాయకులం మూఢత్వం పోని మూర్ఖులం

విలేఖరి: అసలు మీ వయస్సు ఎంతండి ????

నేను : కొందరికి పూర్వీకులం

మరికొందరికి సమకాలికులం ప్రస్తుత వర్తమానికులం

 విలేఖరి అసలు మీది ఏ దేశం ???

నేను: భరత జాతి వంశీకులం భావి భారత రథసారథికులం….

విలేఖరి మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని అడగను…

#alltechonline 7th class jobs 10th class jobs ambanis cermony ANGANWADIJOBS ANGANWADI JOBS arogya sutralu bakrid BB8 bb8 contestants bb8 pruthvi beauty tips BEL jobs bhanu nn BTECH JOBS confession demat account DIPLOMA JOBS earn money F&O FAcebook folk songs gk HANUMANTH YADAV health tips IPHONE OFFERS jobs JOBS IN ALL AREAS jobs today llb jobs lyrics Money NTPC JOBS QUIZ quizes ramalachimi ramalachimi part 2 SHARE MARKET SSC JOBS stock market stories stories in telugu wishes womens day work from home

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *