rajastan lo naluguru yuvthulu pasikandun bali chesaru enduku story inside

rajastan lo naluguru yuvthulu pasikandun bali chesaru enduku story inside పసికందును కాళ్లతో తొక్కి చంపిన నలుగురు యువతులు రాజస్తాన్ లో నలుగురు యువతులు పసికందును బాలి చేసారు ఎందుకు స్టోరీ ఇన్సైడ్

పెళ్లి కోసం పసికందు బలి

కాళ్లతో తొక్కి చంపిన నలుగురు యువతులు రాజస్థాన్ లోని జోధ్పూర్ ఘటన జైపూర్, నవంబరు 16: రాజ స్థాన్లోని జోధ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 16 రోజుల వయసున్న

పసికందును నలుగురు యువతులు కాళ్లతో తొక్కి చంపారు. పెళ్లిళ్లు కావడం లేదనే నిరాశతో.

కొడుకు వరుసయ్యే ఆ శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని నమ్మి వారు ఈ దారుణానికి పాల్పడినట్లు బాలుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో, మహి ళల్లో ఒకరు పసికందును

చేతిలో పసికందుతో ఓ నిందితురాలు

ఒడిలో పెట్టుకుని మంత్రాలు జపిస్తోంది. ఆమె చుట్టూ కూర్చున్న మిగతా మహిళలు కూడా ఆ జపంలో పాలు పంచుకున్నారు. స్థానిక దేవత అయిన బైరును ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ తంతు చేసినట్లు అధికారులు తెలి

తన కొడుకును చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి డిమాండ్ చేశారు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *