TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-
రాష్ట్ర ప్రగతి జల సం-ప్రజల నేస్తం సంస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్
సూపర్వైజర్ ట్రైనీ (MST)
ఖాళీలను తెలంగాణ రాష్ట్ర
కోసం మొత్తం 198
పోలీస్ రిక్రూట్ మెంట్
బోర్డు (TSLPRB) ప్రకటించింది. 18 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. ఆన్లైన్ ఫారమ్ నింపే ప్రక్రియ జనవరి 20, 2026 వరకు ముగియనుంది . 1842
