Rambhai Song Lyrics in Telugu Rambai Ni Meedha Manasayane find lyrics here and other folk songs lyrics like mamidi mounika latest marriage pelli song lyrics …
Rambhai song lyrics writer : Mittapally surender
singer : Anuraag Kulkarni
Music : Suresh Bobbili
రాజ్యమేది లేదుగాని రాణిలాగా చూసుకుంటా
కోటకట్టలేను గాని కళ్ళలో నిన్నే దాచుకుంటా
రాత ఎట్లా రాసి ఉన్నా అమార్చి నీతో రాసుకుంటా
స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా
నిన్నుగన్న మీ నాన్నకన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా
నీకు కోపం వస్తే కొంత దూరముంటా
నువ్వు గీత గీస్తే నేను దాటనంటా
Folk song Lyrics in telugu Peddi reddy song lyrics
- Happy Bhogi Video in Telugu Wishes
- Dhanam Moolam Idham Jagath in Telugu
- 14000 Conistable jobs Notification in TG
- TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-
- Mumbai CSR National Institute of Oshionography
కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా..
రాంబాయి నీ మీద నాకు మనసాయెనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే
ఓ రాజు నీ మీద నాకు మనసాయెరా మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే
విచిత్రాల ఈ ప్రేమ.. ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పులా కొమ్మలు వంగెనమ్మా
