IIT 26 Faculty Posts in Guahathi in 2026 ఐఐటీ గువాహటిలో 26 ఫ్యాకల్టీ పోస్టులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గువాహటి.. ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26.
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్-13, ప్రొఫెసర్-13.
విభాగాలు: బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్,
కెమి కల్ ఇంజనీరింగ్,
సివిల్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ అం డ్ ఇంజనీరింగ్,
డిజైన్,
ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్,
మెకానికల్ ఇంజనీరింగ్,
కెమిస్ట్రీ,
హ్యుమానిటీస్ అం సోషల్ సైన్సెస్,
మ్యాథ్‌మెటిక్స్,
ఫిజిక్స్,
స్కూల్ ఆఫ్ ఆగ్రో అండ్ రూరల్ టెక్నాలజీ,
స్కూల్ ఆఫ్ ఎనర్సీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
Faculty Posts in Guahathi in 2026
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
దీనితోపాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2026. వెబ్సైట్: https://iitg.ac.in/
