Mumbai CSR National Institute of Oshionography ముంబైలోని సీఎస్ఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐనో)..

ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషి యన్. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: టెక్నీషియన్ అప్రెంటిసెప్ (డిప్లొమా)-04, గ్రాడ్యుయేట్ (నాన్-ఇంజనీరింగ్) అప్రెంటిస్ షిప్ – 10,

విభాగాలు: సివిల్ (CIVIL), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ELECTRICAL and Electronics), కంప్యూటర్ (Computer), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్, ఓషనోగ్రఫీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (General Administration).

శిక్షణా వ్యవధి: ఏడాది (one year )

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత పని

అనుభవం ఉండాలి.

వయసు: డిప్లొమా టెక్నీషియన్స్కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిసు 21 నుంచి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.. ఇంటర్వ్యూ తేది: 08.01.2026.

 ఇంటర్వ్యూ వేదిక: సీఎస్ఐఆర్-ఎవో, రీజనల్ సెంటర్, లోఖండవాల రోడ్, 4 బంగ్లాస్, అంథేరి

వెస్ట్, ముంబై, మహారాష్ట్ర-400058. వెబ్సైట్: https://www.nio.res.in

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *