ముంబై పోర్టు అథారిటీలో 10 ఇంటర్న్ పోస్టులు
ముంబై పోర్టు అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
పోస్టుల వివరాలు: జూనియర్ ప్రొఫెషనల్ ఇం టర్న్-05, జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్(హె స్ఆర్ అసోసియేట్)-05.
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
- Happy Bhogi Video in Telugu Wishes
- Dhanam Moolam Idham Jagath in Telugu
- 14000 Conistable jobs Notification in TG
- TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-
- Mumbai CSR National Institute of Oshionography
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.01.20/28. వెబ్సైట్: https://mumbaiport.gov.in/
