Gurukula Patashala Vacancies In AP,Telanganamore

Gurukula Patashala Vacancies In AP,Telangana Free Education Schools Inviting Applications From 6th class to 10th class do not miss this oppurtunities Apply and grab it …..

గురుకులాల్లో చేరి విజేతలుగా నిలవాలి ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల ప్రవేశాలకు, TG SWERIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9వ తరగతి ప్రవేశాలు, TG TWREIS ఖమ్మం, పరిగి SOEలలో ఖాళీ సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

1. త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

2. TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-

ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు

TG: రాబోయే విద్యా సంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది.

ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *