Raambhai Director Sailu Life style Biography in Telugu రాంబాయి వెడ్స్ రాజు మూవీ డైరెక్టర్ సాయిలు కష్టాలు కన్నీళ్లు ఉన్నాయా అంత వైభవంగా ఉన్నారా ఒక్క లుక్ వేయండి అసలు నిజాలు ఇవే :
రాజు వెడ్స్ రాంబాయి” (Raju Weds Rambai song Lyrics) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయిలు కంపటి (Saailu Kampati) జీవిత విశేషాలు మరియు జీవనశైలి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
బాల్యం మరియు విద్య
పుట్టిన ఊరు: సాయిలు వరంగల్ జిల్లాకు చెందినవారు.
ఆసక్తి: చిన్నప్పటి నుంచే సినిమాలపై అమితమైన ఆసక్తి ఉండేది. 6వ తరగతిలోనే ఎన్టీఆర్ సినిమాలకు అభిమానిగా మారారు. ’16 టీన్స్’, ‘సంపంగి’ వంటి సినిమాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి.
చదువు: తల్లిదండ్రుల కోరిక మేరకు బి.టెక్ (B.Tech) పూర్తి చేశారు.
సినిమా ప్రయాణం (కెరీర్)
ప్రారంభం: చదువు పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో ఉన్నప్పటికీ, సినిమా రంగంపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
Sailu Life style Biography in Telugu
- Raambhai Director Sailu Life style Biography in Telugu
- Meedi a kulam anadigite ichina samadanam wow
- Latest Jobs in Hyderabad 2025-26
- Bhailone Ballipalike Mangli song lyrics in Telugu
- Peddi Reddy Song Lyrics in Telugu
“రాజు వెడ్స్ రాంబాయి” 2025లో విడుదలైన తొలి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఖమ్మం మరియు వరంగల్ ప్రాంతాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ గ్రామీణ
ప్రేమకథను ఆయన తెరకెక్కించారు.
జీవనశైలి మరియు కష్టాలు
కష్టకాలం: హైదరాబాద్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రూమ్ రెంట్ కట్టలేక
ఇంటికి వెళ్లిపోదామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో
భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
వ్యవసాయం: సినిమాల్లోకి రాకముందు వ్యవసాయం చేస్తానని అడిగితే, తన తండ్రి ప్రోత్సహించి
సినిమాల్లోకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
Saailu Simplycity Nigarvi Details in telugu
సింప్లిసిటీ: అత్యంత సామాన్యమైన నేపథ్యం నుండి వచ్చిన సాయిలు, తన సినిమాల్లో కూడా
మన మట్టి వాసనను, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా కథలను ఎంచుకుంటారు.
డైరెక్టర్ సాయిలు కంపటి తన జీవిత విశేషాలను మరియు ఎదుర్కొన్న సవాళ్ళను పంచుకున్నsaailu
ఇంకా తన పెళ్లి తర్వాత తన భార్య సపోర్ట్ వాళ్ళ తాను చాల ముందుకు ఎదిగారని చెప్పుకొచ్చారు success అయ్యారని….
- Raambhai Director Sailu Life style Biography in Telugu
- Meedi a kulam anadigite ichina samadanam wow
- Latest Jobs in Hyderabad 2025-26
- Bhailone Ballipalike Mangli song lyrics in Telugu
- Peddi Reddy Song Lyrics in Telugu
రాజు వెడ్స్ రాంబాయి అనేది ఒక నిజజీవిత కథ అని ఇది అందరిని ఆకర్షించి బ్లాక్బస్టర్ హిట్ కొట్టి విజయాన్ని సాధించింది అందులో అందరు కొత్తవాళ్ళని పెట్టి కొత్తగా హిట్ కొట్టాడు అది మొదటి సినిమా తో మొదటి….
మొదటి డైరెక్టర్ గ 70ఎం ఎం ఫై ఆడించి తన సత్త చాటుకున్నారు టాలెంట్ ఉంటె గుర్తింపు ఎప్పటికైనా సాధ్యమే ….
దీన్ని బట్టి మీరు కూడా కుంగి పోకుండా మీ మీ నైపుణ్యతను చాటుకుని ముందుకెళ్ళండి అంతే కానీ ఏజ్ ఐపోయిందనో నలుగురు గేలి చేస్తున్నారనే ఆగిపోకండి..
అహంకారం లేని వ్యక్తికి ఎప్పటికైనా అందలం ఎక్కిస్తాడు దేవుడు అది మన తెలంగాణ డైరెక్టర్ సాయిలు నిరూపించారు …

Good Quote
ఇగోలు అహంకారాలు తలకెక్కితే నీవెప్పుడు అందలం ఎక్కలేవు
నీకెంత టాలెంట్ ఉన్నా ..గుర్తుపెట్టుకోండి
