Parikshalo Vidyartulu Vijayaniki Arogya Sutralu పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు
పరీక్షలు (Exam’s) వ్రాయడానికిఒక నెల ముందు నుంచి విద్యార్థులు తీసుకోవాల్సిన ఆహారం
Nonveg తినకూoడ ఉంటే మంచిది, మరియు పాస్ట్ ఫుడ్ తినకూడదు. సుల బముగా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. పచ్చికూరగాయలు పండ్లలో ప్రాణ శక్తి ఎక్కువ ఉంటది
మన బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటది,శరీరానికి కావలసిన శక్తి క్యాలరీస్ పోషకవిలువలు అందిస్తోంది. క్రింద అందిస్తున్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా అందిస్తున్న అమృతాహారం సేవించాలి. దీనితో పాటు పెరుగుపచ్చడి సేవించాలి.
వారం రోజులు ఇది వాడి రెండో వారం రాగి మాల్ట్ తీసుకోవచ్చు. కడుపునిండా భోజనం చేసి చదవకూడదు… ఆకలి తీరే అంత వరకే తినాలి.. ఎక్కువుగా. ఆహారం సేవించుటవలన.. నిద్ర రావడం జరుగుతుంది… చదవలేక పోతారు….
అమృత ఆహారం
కావలసిన పదార్థాలు
పుచ్చకాయ
బొప్పాయి
దానిమ్మ
ఆరెంజ్
ద్రాక్ష పండ్లు
ఆపిల్
పైనాపిల్
అరటి పండు
తర్బూజ
విద్యార్థులు విజయం సాధించడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు
వీటిలో ఏవి జరిగిన కొన్ని పoడ్లు అయినా వాడొచ్చు
క్యారెట్
కీరదోస
బీట్ రూట్
నానబెట్టిన పల్లీలు 8
మొలకెత్తిన గింజలు -50గ్రాములు
ఏ గింజలు అయినా తీసుకోవచ్చు
- Happy Bhogi Video in Telugu Wishes
- Dhanam Moolam Idham Jagath in Telugu
- 14000 Conistable jobs Notification in TG
- TGSRTCలో ఉద్యోగాలు అర్హత: డిగ్రీ/B.Tech జీతం: 81,400/-
- Mumbai CSR National Institute of Oshionography
ఎవరి శరీరం ఎంత బరువు ఉందోఅన్ని గ్రాములు ఫ్రూట్స్ ఉదయంపూట తినవచ్చు
Note 🙁 ముఖ్య గమనిక) ఫ్రూట్స్ గాని ఫ్రూట్ జ్యూస్ గాని
ఎప్పుడు ఉదయం పూట సేవించాలి… ఎందుకంటే పండ్లను
పచనం చేసే ఎంజైమ్స్/ రసాలు ఉదయంపూట రిలీజ్ అవుతాయి
కావున ఉదయం పూట, పెద్దలు పిల్లలు పాలు తాగ కండి.. రాత్రి నిద్రించే ముందు దేశవాళి ఆవు పాలు తాగాలి…

