jeevitha sathyalu in telugumore news

O Padi Nimishalu Nijame Kada Anipistundi ఓ 10 నిమిషాలు

ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మ విద్యార్థులం కావాలనిపిస్తుంది,

రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది,

తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది,

సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది,

రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది,

జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే చ మంచిదేమో అనిపిస్తుంది,

O Padi Nimishalu Nijame Kada Anipistundi

వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ.. దేనికీ సరిపోదు అనిపిస్తుంది,

శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత + అజ్ఞానులమో అనిపిస్తుంది,

సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు, మన 2 త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది,

భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది,

By BB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *