SBI ATM 100 Rupees Enti Katha Just Know ItMore

SBI ATM 100 Rupees Enti Katha Just Know It తెలుసుకొని మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి

ఒక వ్యక్తి ప్రతిరోజూ SBI ATMకి వచ్చి 100 మాత్రమే డ్రా చేసుకుని వెళ్తాడు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యంతో

అడుగుతాడు ——

సార్, ఎందుకు

రోజూ…..

100 మాత్రమే తీసుకుంటున్నారు? రోజూ ఇంతదూరం వచ్చి కష్టపడకుండా, ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తీసుకోచ్చుకదా అని.

SBI ATM 100 Rupees Enti Katha

ఆ వ్యక్తి సమాధానం హృదయాన్ని తాకుతుంది: “భాయ్, నేను ఎప్పుడైతే నా అకౌంట్ లో నుంచి డబ్బులు తీస్తాను అప్పుడు నా భార్యకు ఒక మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే కాశ్మీర్ గురించి మీకు తెలుసు కదా. ఇక్కడ మొబైల్ సర్వీసెస్ మరియు ఇంటర్నెట్ ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంది. ఈ సాకుతో నా భార్య మరియు నా కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు నేను ఇక్కడ బ్రతికే ఉన్నానని. ఇప్పుడు నేను నా దేశాన్ని

ఎటువంటి

చింతా

లేకుండా

కాపాడుతున్నాను.” ఈ మాటలు చెప్పి అతను వెళ్లిపోతాడు.

“మన దేశాన్ని కాపాడుతున్న సైనికులందరికీ జోహార్లు!

“అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి….

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *