prabuthwa udyogi tappa prathi mahilaku

prabuthwa udyogi tappa prathi mahilaku ప్రభుత్వ  మహిళా ఉద్యోగి తప్ప ప్రతి  18 -60సంవత్సరాల మహిళలకు అవకాశం

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మహిళా ఉద్యోగి తప్ప, ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలుగా చేరాలని అలాంటి వారికి భద్రత భీమా ఏర్పాట్లు, వడ్డీ లేని రుణాలు,

మహిళా శక్తి స్కీమ్ ల సదుపాయం కల్పించడం జరిగినది. కావున 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరి సభ్యత్వం పొందగలరని ఆశిస్తున్నా ము. వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదాలు.

neethi vakyalu

విలువ తెలియనివారి దగ్గర రోదించకు నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మనుషులతో వాదించడం అనవసరం.

నువ్వు ఎంత మంచితనంతో ఉన్నా కావాలని నీలోని లోపాలు వెతికే వారి దగ్గర నువ్వు వివరణ ఇవ్వాలనుకోవడం ఇంకా అనవసరం. అర్హత లేనివారి మాటలకు అతిగా ఆలోచించి నీ మనసుకు వేదన పెంచడం ఇంకా ఇంకా అనవసరం.

NEXT

Next నేను మూడు పుట్ల భోజనం పెట్టలేను ఒక పూట తిని సర్దుకుందాం అనే వాడితో కూడా జీవితంలో కలిసి బతకవచ్చు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *