list of jobs in hyderabad

Latest Job Notifications in India 2025 In

విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళా

» 4 సంస్థల్లో 5,368 పోస్టుల ఖాళీ డిస్కమ్ ల్లో 4175, జెన్కోలో 703, ట్రాన్స్కోలో 490 ఖాళీలు

» బీటెక్/బీఈ, డిప్లొమా ఎలక్ట్రిక్,

ఐటీఐ పూర్తి చేసిన వారికి చాన్స్ హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు.

బీటెక్/బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడ తారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో 2,170 దక్షిణ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 2,005, తెలంగాణ ట్రాన్స్కోలో 703, తెలంగాణ జెన్ కోలో 490 కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికే షన్ వెలువడనున్నది.

ఎన్పీడీసీఎల్లో 44 అసిస్టెంట్ ఇంజనీర్లు

(ఏఈ), 30 సబ్ ఇంజనీ 2,000

లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు..

ఎస్పీడీసీఎల్లో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ),

30 సబ్ ఇంజనీర్లు, 1650 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు నియామకాలు చేపడతారు.

ఇక తెలంగాణ Latest Job Notifications in India 2025

ట్రాన్స్కోలో 437 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ),

63 సబ్ ఇంజనీర్,

189 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం),

14 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్/జూనియర్ పర్స నల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి 703 పోస్టులు రిక్రూట్ చేస్తారు.

తెలంగాణ జెన్కోలో (GENCO) 175 ఏఈ,

150 సబ్ ఇంజనీర్,

Job Notifications in India 2025

165 జూని యర్ అకౌంట్స్ ఆఫీసర్/ జూని యర్ పర్సనల్ ఆఫీసర్/ కెమిస్ట్/ జూనియర్ పర్సనల్ అటెండెంట్ పోస్టులతో కలిపి 490 భర్తీ చేయనున్నారు.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో. బీటెక్/ బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701 ఏఈ,

పాలిటెక్నిక్లో ఎలక్ట్రి కల్ డిప్లొమా చేసిన అభ్యర్థులతో 509 సబ్ జూనియర్ ఇంజనీర్, ఐటీఐలో ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *